తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటం తన్నీరు హరీష్ రావు . తెలంగాణ సాకారం అయ్యాక కేసీఆర్ మంత్రివర్గంలో కీలకమైన శాఖని నిర్వహించాడు . అయితే అదంతా గతం , తెలంగాణ లో మళ్లీ ఎన్నికలు జరిగాయి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసాడు . ఇక ఈరోజు మంత్రివర్గ విస్తరణ కూడా ఉంది కానీ హరీష్ రావు కు మాత్రం మంత్రి పదవి లభించలేదు . దానికి తోడు కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లభించింది కానీ హరీష్ పాత్రని మరింతగా తగ్గిస్తూ వచ్చారు .

#HarishRao #KCR #KTR #TRS

హరీష్ రావు ఏం చేయబోతున్నాడు | Harish Rao | KCR | KTR | TRS - Tollywood

Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood

Official Page of Tollywood Magazine - Follow US

Maintained by Tollywood Inc., USA

https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/